Right to Information Act Activist Society https://rtitelangana.com Right to Information Act Activist Society Tue, 20 Feb 2024 16:30:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://rtitelangana.com/wp-content/uploads/2024/01/ps-PNG-small-size-150x150.png Right to Information Act Activist Society https://rtitelangana.com 32 32 RTI TELANGANA INFORMATION PDF https://rtitelangana.com/rti-telangana-information-pdf/ https://rtitelangana.com/rti-telangana-information-pdf/#comments Tue, 20 Feb 2024 16:00:37 +0000 https://rtitelangana.com/?p=1936 RTI TELANGANA PDF INFORMATIONDownload ]]> https://rtitelangana.com/rti-telangana-information-pdf/feed/ 2 భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలి. https://rtitelangana.com/news-1/ https://rtitelangana.com/news-1/#respond Mon, 22 Jan 2024 03:06:17 +0000 https://rtitelangana.com/?p=606 సమాచార హక్కు చట్టం కార్యకర్త సంఘం సంగారెడ్డి జిల్లా.

ప్రభుత్వం భూమి సర్వే నంబర్ 1లో భరత్ నగర్ కాలనీ,జహీరాబాద్ నియోజిక వర్గం సంగారెడ్డి జిల్లా. లో కొంత మంది ప్రభుత్వ స్తలాన్ని కబ్జా చేసి ఇండ్లు నిర్మించి అక్కడ కొంత మంది ని ఉంచి కొంత కాలం తర్వాత వాటిని వేరే వాళ్లకి అమ్మివేయడం జరుగుతుందని గ్రహించి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తున్న వారిపై భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. Right To information act activist society తరపున కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో Right To information act activist society రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్టారెడ్డి, ప్రధాన కార్యదర్శి శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం పాటిల్, సోమ భరత్ కుమార్, సంయుక్త కార్యదర్శి నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

]]>
https://rtitelangana.com/news-1/feed/ 0